Weather Update. The Meteorological Department has warned that very heavy rains will occur in several districts in Telangana for the next two days. It is expected that heavy rains will occur in several districts. The Meteorological Department has issued a red alert for several districts and an orange alert for several districts. The government has been alerted in the wake of the extremely heavy rains. Precautionary measures are being taken. On the other hand, there is a possibility of fog from today evening or tomorrow morning.
తెలంగాణలో వచ్చే రెండు రోజులు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. మరో పక్క ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం నుంచి ముసురు పడే అవకాశం ఉంది.
#weaterupdate
#nagaratnam
#hyderabad

Also Read

మరో అల్పపీడనం, దంచికొడుతున్న వానలు - ఏపీలో ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/imd-latest-alert-for-coastal-and-seema-districts-on-heavy-rains-for-next-four-days-447431.html?ref=DMDesc

కరుణించవా వరుణ దేవా.. హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం ! :: https://telugu.oneindia.com/news/telangana/heavy-rains-in-telangana-and-weather-department-high-alert-447217.html?ref=DMDesc

ఇక దంచుడే, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు - తీవ్ర హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/telangana/imd-latest-alerts-over-heavy-rain-fall-in-next-seven-days-for-many-districts-447177.html?ref=DMDesc